Full Article
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ తండాలో సర్వే నెంబర్ 119లో జరుగుతున్న కూల్చివేతలపై హైకోర్టు స్టే విధించింది. ఇతర శాఖల అధికారుల సహాయంతో హైడ్రా యంత్రాలు ఈ కూల్చివేతలను చేపడుతున్నాయి. ఈ వ్యవహారంపై హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఎటువంటి కూల్చివేతలు చేపట్టరాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. மேலும் விவரங்களுக்கு கீழே உள்ள இணைப்பைப் பயன்படுத்தவும்.
This is a Tamil summary for quicker reading. For the full report, extra context, and updates, open the original publisher.
Full article — see link below




